శీతాకాలం లో చర్మం పొడిబారకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

శీతాకాలంలో సహజంగా ఎవరి చర్మం అయినా సహజంగా పగులుతుంటుంది. చర్మం పొడిబారడం వల్ల కొంతమందికి దురద కూడా వస్తుంటుంది. ఈ చలికాలo లొ చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుకొనేందుకు క్యారెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది . క్యారెట్ తో చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. * క్యారెట్ సగం ముక్క క్యారెట్ తీసుకుని దాన్ని తురుం పట్టి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. అందులో ఒక , ఒక టీస్పూన్ పాలు, టీస్పూన్ తేనె వేసి బాగా […]